Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ జిల్లాలో మరోసారి పరామర్శయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల

దివంగత వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో మరోసారి పరామర్శ యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఆమె యాత్ర కొనసాగనుంది. ఐదు రోజుల పాటు సాగే యాత్రలో, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన 31 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. యాత్ర షెడ్యూల్ ను తెలంగాణకు చెందిన వైసీపీ నేతలు విడుదల చేశారు.

More Telugu News